차례:
- 더보기
- గ ャ ക ీన ी టీలో గల పోషక విలువలు – 텔루구 어에서 녹차의 영양가
- 음식 – 텔루구 어에서 녹차의 혜택을 누릴 수 있습니다. గ ക് ీన ক టీ వల ల కలిగే ప ക యోజనాలు
- 텔루구 어에서 피부를위한 녹차의 이점 – 텔루구 어의 피부를위한 녹차의 혜택
- 1)
- 2.మొటిమలు, మచ 库 చలను తగ ी గిస 库 తుంది
- 3. ముఖంపై ముడతలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా చేస్తుంది
- వాడే విధానం
- 4. కమిలిన 더보기
- 5.కళ 库
- 더보기
- జుట 库
- వాడే విధానం
- 더보기 టీ వల ల కలిగే ఆ ക ోగయ పయోజనాలు – 텔루구 어에서 녹차의 건강상의 이점
- 1. బ ക ువు తగ ക గడం
- 2. మెదడును చు 기계
- 3. దంత సం ക క 库
- 4. డయాబెటిస 库 (మధుమేహం)
- 5. ა ోగనిు
- 6. 더보기
- 7. 사진
- 8. 더보기
- 9. 덧셈
- 10. 더보기
- 11. ఆయ 库
- 12. గుండెజబ ድ బులకు
- 13. మానసిక ఆ 库
- 14. అల 所
- 더보기
- గ 所 ş ీన ी టీని తయాుచేసే పద ተ ధతి – 텔루구 어로 녹차를 준비하는 방법
- గ 所 ş ీన టీ తాగడానికి స ക ైన సమయం – 텔루구 어로 녹차를 마실 때
- 더보기 గ ャ 첨가 – 텔루구 어에서 녹차의 부작용
ఈ మధ్య కాలంలో మీరు గ్రీన్ టీ మరియు దాని ఫలితాల గురించి చాలా విని ఉంటారు. గ 所 ş ీన టీ అంటే ఏమిటి? దీనిలోని ക కాలు ఏమిటి? అందరూ గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు, అది నిజమేనా? గ ャ セ ీన టీ ఎవ ക ాతాగాలి? ఎవు తాగకూడదు? గ 所 所 ీన టీ ఎంత తాగాలి? ఎప పుడు తాగాలి? దీన ተ ని ఎలా తయాు చేయాలి? 더보기 మీ సందేహాలకు సమాధానాలు ఇవిగో!
더보기 ఇది ఆక ድ సీక ക ణ ప ተ క ተ ియకు లోనవుతుంది. 더보기. అవి పెరిగే పరిస్థితులు, ఉత్పత్తి ప్రక్రియ మరియు పంట సమయం ఆధారంగా విభిన్నంగా ఉంటాయి.
더보기
గ్రీన్ టీలో మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను మెరుగుపరిచే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. 더보기 더보기
గ్రీన్ టీలో ఉండే EGCG (ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్) అనే సమ్మేళనం అత్యంత శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలలో ఒకటి - ఇది అనేక వ్యాధులకు చికిత్స చేస్తుంది ఇంకా మరెన్నింటినో నిరోధిస్తుంది.
గ్రీన్ టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని మించిన ప్రయోజనాలున్నాయి.
గ ャ ക ీన ी టీలో గల పోషక విలువలు – 텔루구 어에서 녹차의 영양가
더보기 మీరు కేలరీల గురించి ఆందోళన చెందే వ్యక్తి అయితే, ఇది మీకొక శుభవార్తే! గ్రీన్ టీలోని ఫ్లేవనోల్స్ మరియు కాటెచిన్స్ (పాలీఫెనాల్స్ రకాలు) చాలా గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి.
గ 所 ీన ी టీలో అత యంత శక తివంతమైన సమ ን మేళనం 더보기 ఇది జీవక్రియ రేటు (మెటబాలిజం) ను మెరుగుపరచడం, శరీర బరువును నియంత్రించడం, మరియు ఇన్ఫ్లమేటరీ గుణాలతో పోరాడడంలో మీకు సహాయపడుతుంది.
గ ተ ీన ക టీలోని ఇత ക ముఖ ക యమైన సమమేళనాలు:
- క ी వ ა సెటైన ी
- లినోలెయిక ን ఆమ ን లం
- ఎజినేనిన 库
- 더보기
- అనేక అమైనో ఆమ ድ లాలు మ ക ియు ఎంజైములు
- కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థములు) - సెల్యులోజ్, పెక్టిన్స్, గ్లూకోజ్, సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్
- మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, ఇనుము, క్రోమియం, రాగి మరియు జింక్ వంటి ఖనిజాలు
- కె ക ోటినాయిడ ക ల గుణాలు
- లాక్టోన్లు మరియు హైడ్రోకార్బన్లు, ఈస్టర్లు మరియు ఆల్డిహైడ్లు (ఇవన్నీ అస్థిర సమ్మేళనాలు)
- గ ャ ക ీన టీలోని పోషక విలువలను చూశాము. ఇప ን పుడు ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయో చూద 库.
음식 – 텔루구 어에서 녹차의 혜택을 누릴 수 있습니다. గ ക് ీన ক టీ వల ల కలిగే ప ക యోజనాలు
더보기. వాస్తవానికి, గ్రీన్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు టీ ఆకుల్లో దాగి ఉన్న ప్రత్యేకమైన సహజ పదార్థ సమ్మేళనాల వల్ల మనకు లభిస్తాయి. గ్రీన్ టీ ఆకులు లేదా పొడిని మరగబెట్టినపుడు కెటెచిన్లు నీటిలో కరిగిపోయి టీ డికాక్షన్ (కషాయం) గా తయారవుతాయి. ఇది సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడి శరీరంలో వాటి మనుగడను కష్టతరం చేస్తాయి. అంతేకాక అంటువ్యాధులను ఎదుర్కోవడంలో గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
వేడి వేడిగా మనం తాగే గ్రీన్ టీ యొక్క ఉపయోగాలను ఇపుడు పరిశీలిద్దాం.
텔루구 어에서 피부를위한 녹차의 이점 – 텔루구 어의 피부를위한 녹차의 혜택
1)
గ్రీన్ టీ లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకుంటే మీ చర్మం మెరుపును సంతరించుకుంటుంది. గ్రీన్ టీ శరీరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లను పెంచి, మీ చర్మానికి తేమను ఇచ్చి, ఆకర్షణీయంగా ఉంచుతుంది.
2.మొటిమలు, మచ 库 చలను తగ ी గిస 库 తుంది
100 개 గ 所 ాముల గ ക ుీన ക టీ ఆకులు, అ ക లీట ക ు నీు కలపండి. ఈ మిశ ተ మాన 库 더보기. అలసిపోయిన ముఖాన్ని తక్షణమే రిఫ్రెష్ చేయడానికి మీరు ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మంపై మొటిమలను తగ్గించడానికి మరియు తిరిగి రాకుండా నిరోధించడానికి కూడా సహాయపడుతుంది.
గ 所 集 ీన ተ టీని ა ోజూ మీ టోన ക ् కు బదులుగా ఉచయోిిోి. దీని కోసం తాజాగా తయారుచేసిన గ్రీన్ టీని ఐస్ ట్రేలో వేసి గ్రీన్ టీ ఐస్ క్యూబ్ లను తయారుచేయండి. 더보기 더보기
గ్రీన్ టీ ఆకులను సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా, అంటే చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి 1 టీస్పూన్ గ్రీన్ టీ ఆకులలో 3 టీస్పూన్ల పెరుగు కలపండి. 더보기 5 నిమిషాలు ఉండనిచ ക చి గోువెచ ക చని నీటితో తో తో గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచి మొటిమలను తొలగించడానికి సహాయపడతాయి.
3. ముఖంపై ముడతలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా చేస్తుంది
గ్రీన్ టీలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి.
ఈ ప్రయోజనం పొందడం కోసం గ్రీన్ టీ మరియు తేనెలతో ఫేస్ మాస్క్ చేసి ఉపయోగించవచ్చు.
వాడే విధానం
- 더보기.
- ఈ ప ን యాక ድ ను మీ ముఖంపై ა ాసి 20 నిమిఉాలు అలాగలాగలమీ
- 더보기
- గ్రీన్ టీ మరియు తేనె రెండింటిలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. తేనె లోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరిచి, ఆకర్షణీయంగా చేస్తాయి.
4. కమిలిన 더보기
గ 所 ీన ी టీ చ ക మానికి సహజ సనజసనసకిీన ी గా పనిచనిచనిచనిచసహిసహజ ఫ్రీ రాడికల్స్ చర్మ కణాల మధ్య స్థిరపడకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. లేకపోతే ఈ ఫ్రీ రాడికల్స్ సన్ బర్న్ మరియు దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు కారణమవుతాయి.
- ఇంట్లో గ్రీన్ టీ సన్‌స్క్రీన్ చేయడానికి, రెండు కప్పుల నీటిలో అర కప్పు గ్రీన్ టీ ఆకులను వేసి 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి.
- ఆకులను వేరు చేసి చల్లబరచిన గ్రీన్ టీ ని శుభ్రమైన దూది తో ముఖానికి రాయండి.
- దీన్ని మీరు తరువాత ఉపయోగించడం కోసం గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయవచ్చు.
5.కళ 库
కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు మరియు ఉబ్బిన కళ్ళు వంటి సమస్యల పరిష్కారం కోసం గ్రీన్ టీని ఉపయోగించడం చాలా సులభం. 더보기
వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను ఉబ్బిన కళ్లపై పెట్టడం వల్ల, గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ ఈ ప్రాంతంలోని రక్త నాళాలను కుదించడం ద్వారా ఉబ్బడం తగ్గిస్తుంది. మరియు నల్లని వలయాలను తగ్గించడానికి ఇది కళ్ళ క్రింద ఉండే రక్త నాళాలపై పనిచేస్తుంది.
더보기
జుట 库
జుట్టు రాలడానికి కారణమయ్యే DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) యొక్క పెరుగుదలను గ్రీన్ టీ నిరోధిస్తుంది. 더보기 더보기 దీనిలోని క్రిమినాశక లక్షణాల కారణంగా, చుండ్రు మరియు సోరియాసిస్ వంటి సాధారణ జుట్టు సమస్యలను నివారించడానికి మరియు నయం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.
గ ക് ీన 库 టీ జుట 库 더보기 ఇందులో పాలీఫెనాల్స్ మరియు విటమిన్లు ఇ మరియు సి ఉన్నాయి, ఇవి జుట్టును మెరిసేలా చేస్తాయి.
వాడే విధానం
- 3 నుండి 4 గ్రీన్ టీ బాగ్స్ ని అర లీటరు నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి ఆకులు తీసేసి పక్కన ఉంచండి.
- జుట్టుకు షాంపూ మరియు కండిషన్ చేసిన తర్వాత చివరిగా ఈ నీటితో శుభ్రం చేసుకోండి.
더보기 టీ వల ల కలిగే ఆ ക ోగయ పయోజనాలు – 텔루구 어에서 녹차의 건강상의 이점
1. బ ക ువు తగ ക గడం
더보기 అంతే కాక, గ్రీన్ టీ లోని యాంటీఆక్సిడెంట్స్ జీవక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. కొవ్వు కణాల నుండి కొవ్వును కరిగించటానికి గ్రీన్ టీ సహాయపడుతుంది. గ్రీన్ టీలోని సమ్మేళనాలు కొవ్వు కరిగించే హార్మోన్ల ప్రభావాలను పెంచుతాయి.
వ్యాయామం చేసేటప్పుడు, గ్రీన్ టీ కొవ్వు కరిగే వేగాన్ని కూడా పెంచుతుంది. ఇది ఒక అధ్యయనంలో కనుగొనబడింది, వ్యాయామ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల, కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుంది (1).
గ్రీన్ టీ మీ జీవక్రియ రేటును కూడా పెంచుతుంది - అంటే ఇది మీ బేసల్ మెటబాలిక్ రేటు ను కొద్దిగా పెంచుతుంది (2).
2. మెదడును చు 기계
더보기 అందువల్ల, కెఫిన్ యొక్క చెడు ప్రభావాలు లేకుండా ఇది మీకు తగిన ప్రయోజనాలను అందిస్తుంది. మెదడులోని నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ అయిన అడెనోసిన్ చర్యలను కెఫిన్ అడ్డుకుంటుంది. 더보기
గ్రీన్ టీలో కెఫిన్ కన్నా ముఖ్యమైనది ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం, ఇది మెదడుకు పదునుపెడుతుంది. ఈ GABA అమైనో ఆమ్లం చర్యను పెంచుతుంది, మరొక నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ (కానీ మంచిది) ఇది యాంటీ-యాంగ్జైటీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది (5).
3. దంత సం ക క 库
గ్రీన్ టీ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీకున్న దంత సమస్యలను, నోటి దుర్వాసనను పోగొట్టేందుకు ఉపయోగపడవచ్చు. చిగుళ్లవ్యాధులు, దంత సమస్యలు నోటి దుర్వాసనకు ప్రాథమిక కారణాలుగా వైద్యులు సూచిస్తున్నారు. ఒక పరిశోధన ప్రకారం, గ్రీన్ టీలో ఉన్న కాటెచిన్లు మీ నోటిలో హానికరమైన బాక్టీరియాను చంపి, తద్వారా నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తాయి. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారపదార్థాలని తినడం వల్ల వచ్చే నోటి దుర్వాసన సమస్యల్ని గ్రీన్ టీ దూరం చేస్తుంది.
గ్రీన్ టీలో ఫ్లోరైడ్ కూడా ఉంది - ఇది దంత క్షయం నివారించడానికి సహాయపడుతుంది. సాధారణంగా కావిటీస్‌లో కనిపించే స్ట్రెప్టోకోకస్ ముటాన్స్ అనే బ్యాక్టీరియాతో కూడా ఇది పోరాడుతుంది.
4. డయాబెటిస 库 (మధుమేహం)
గ ャ 첨가 టీ మధుమేహ వ 库 더보기 మరియు గ్రీన్ టీ లోని పాలిఫెనాల్స్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఒక కొరియన్ అధ్యయనంలో 6 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 33 % తగ్గించవచ్చు అని తెలిసింది (5). కానీ, ఈ విషయంలో మీ వైద్యుడిని సంప్రదించండి - రోజుకు 6 కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే కెఫిన్ శాతం ఎక్కువ అవుతుంది కనుక అంత సురక్షితం కాకపోవచ్చు.
గ్రీన్ టీ, రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా తగ్గిస్తుందనేది ఒక ఆసక్తికరమైన కథ. పిండి పదార్ధం యొక్క వినియోగం అమైలేస్ అనే ఒక ఎంజైమ్ ద్వారా సాధారణ చక్కెరలుగా మారతాయి. తద 网 వా ക ా ఇది ა కతపవాహంలో కలిసిపోతుంది. గ్రీన్ టీ అమైలేస్ కార్యకలాపాలను నిరోధిస్తుంది - ఇది రక్తప్రవాహంలో కరిగిపోయిన చక్కెర పరిమాణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
5. ა ోగనిు
గ్రీన్ టీలోని కాటెచిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. గ్రీన్ టీ మిమ్మల్ని ఆక్సిడెంట్లు మరియు రాడికల్స్ నుండి రక్షిస్తుంది, తద్వారా మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది (6).
గ్రీన్ టీలోని EGCG రెగ్యులేటరీ కణాల సంఖ్యను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇవి రోగనిరోధకతను మెరుగుపరచడానికి మరియు వ్యాధులను అణిచివేసేందుకు సహాయపడతాయి.
6. 더보기
더보기 దీనివల ን ల కలిగే అదనపు ప 库 యోజనం – బ ക వు తగ ക.
더보기 더보기. గ్రీన్ టీ విటమిన్లు బి, సి మరియు ఇ లను కూడా అందిస్తుంది - ఇవి జీర్ణక్రియకు ముఖ్యమైనవి.
కొన్ని జీర్ణశయ క్యాన్సర్ల రేటును తగ్గించడానికి కూడా ఈ టీ ప్రభావవంతంగా ఉంటుందని కనుగొనబడింది.
7. 사진
ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు గ్రీన్ టీలో ఉన్నాయని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చునని ఆ అధ్యయనం తేల్చింది. బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనాన్ని డెయిలీ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. ఈ అధ్యయనంలో ప్రతీరోజూ గ్రీన్ టీ తీసుకోవడం శరీరంలోని అనవసరమైన కొవ్వు పదార్థాల స్థాయి తగ్గుతుందని తెలిసింది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థాలను గ్రీన్ టీ త్రాగటం ద్వారా కాపాడుకోవచ్చునని యూనియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు. 14 갱도 7.2 갱신. 더보기.
8. 더보기
నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ యొక్క యాంటిక్యాన్సర్ లక్షణాలకు పాలీఫెనాల్స్ (ముఖ్యంగా కాటెచిన్స్) బాధ్యత వహిస్తాయి. వీటిలో EGCG కూడా ఉండటం విశేషం. 더보기 గ్రీన్ టీలోని పాలిఫెనాల్స్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును కూడా అదుపు చేయగలవు (9).
మరొక అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ అనేక రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. వీటిలో ఊపిరితిత్తులు, చర్మం, రొమ్ము, కాలేయం, పెద్దప్రేగు మరియు క్లోమ క్యాన్సర్లు ఉన్నాయి. గ్రీన్ టీలోని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తాయి మరియు వేగంగా కోలుకునేలా చేస్తాయి (10).
ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగపడే వాటిలో EGCG కూడా ఒకటి. ఆరోగ్యకరమైన కణాల నాశనమే క్యాన్సర్‌ను మరింత బాధాకరంగా చేస్తుంది. 더보기 ఒక పరిశోధనను బట్టి, రోజుకు 4 కప్పుల గ్రీన్ టీ తాగడం క్యాన్సర్ చికిత్సకు సహాయపడుతుంది (12).
9. 덧셈
గ్రీన్ టీని చాలా కాలం పాటు తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు మెరుగవుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక అధ్యయనంలో పాల్గొన్నవారిలో గ్రీన్ టీ వినియోగం రక్తపోటును తగ్గించింది. 더보기
రక్తపోటు సాధారణంగా మూత్రపిండాల ద్వారా స్రవించే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE) వల్ల వస్తుంది. 더보기. గ్రీన్ టీ ఈ ఎంజైమ్ యొక్క చర్యను నిరోధించి రక్తపోటును తగ్గించటానికి సహాయపడుతుంది.
10. 더보기
EGCG యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది మీ శరీరంలో ఆర్థరైటిస్ నొప్పికి కారణమయ్యే కొన్ని అణువుల ఉత్పత్తిని తగ్గిసుంది. గ్రీన్ టీ ఎముకలు మరియు మృదులాస్థిల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఆర్థరైటిస్ ఫౌండేషన్ వారి సమాచారం ప్రకారం, ఆర్థరైటిస్ కు యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను అందించేటప్పుడు గ్రీన్ టీలోని EGCG, విటమిన్ సి మరియు ఇ కన్నా 100 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని తేలింది (15).
గ్రీన్ టీలోని EGCG ఇతర సెల్యులార్ ఫంక్షన్లలో జోక్యం చేసుకోకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కలిగే నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని కనుగొన్నారు. ఇది చాలా గొప్ప వార్త, ఎందుకంటే చాలా ఆర్థరైటిస్ మందులలో ఇది ఉండదు.
11. ఆయ 库
సాధారణ జపనీస్ ఆహారాన్ని విశ్లేషించిన ఒక అధ్యయనం, గ్రీన్ టీ ఆయుర్దాయాన్ని పెంచుతుందని తేల్చింది. ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే వివిధ మార్గాలలో గ్రీన్ టీ ముఖ్యమైనదని చెప్పవచ్చు.
మరో అమెరికన్ అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ దీర్ఘాయువును ప్రోత్సహిస్తున్నప్పటికీ, కాల్షియం కూడా శరీరానికి చాలా ముఖ్యం - గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది, మరియు కెఫిన్ తీసుకోవడం కాల్షియం నష్టానికి దారితీస్తుంది. 더보기
12. గుండెజబ ድ బులకు
హార్వర్డ్ మెడికల్ స్కూల్ యొక్క నివేదిక గ్రీన్ టీ గుండెను ఎలా కాపాడుతుంది, వ్యాధులను ఎలా నివారిస్తుంది అనే విషయాలను తెలిపింది. గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని, గుండె జబ్బులు తగ్గించడంలో నేరుగా సహాయపడుతుందని ఇది పేర్కొంది. 더보기
గ్రీన్ టీ కూడా రక్తంలో ఉండే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యాన్ని పెంచుతుందని ఒక అధ్యయనంలో నిరూపించబడింది. ఇది గుండెను రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల నుండి రక్షిస్తుంది మరియు గుండెపోటును నివారిస్తుంది. వాస్తవానికి, గ్రీన్ టీ తాగేవారిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 31 % తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు (19).
గ్రీన్ టీలోని కాటెచిన్స్ హృదయసంబంధ వ్యాధుల యొక్క ప్రధాన కారణమైన అథెరోస్క్లెరోసిస్‌ను నివారించడంలో కూడా సహాయపడతాయి.
13. మానసిక ఆ 库
ఒక అధ్యయనం ప్రకారం, ఒక రోజులో 4 కప్పుల గ్రీన్ టీ తాగిన వ్యక్తులు డిప్రెషన్ కు గురయ్యే అవకాశం చాలా తక్కువ. గ్రీన్ టీ యొక్క ఈ లక్షణం దానిలో ఉండే అమైనో ఆమ్లం ఎల్-థియనిన్ వల్ల అని చెప్పవచ్చు, ఇది డిప్రెషన్ తో పోరాడటానికి సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి రసాయనాలను విడుదల చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.
ఎలుకలలో నిర్వహించిన మరో అధ్యయనంలో, గ్రీన్ టీ యాంటిడిప్రెసెంట్ లాగానే ప్రభావాలను చూపింది (20). గ్రీన్ టీలోని కెఫిన్ కూడా డిప్రెషన్ చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది - ఒత్తిడి మరియు ఆందోళనల నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.
14. అల 所
గ్రీన్ టీలోని కెఫిన్, ఎల్-థియనిన్ ఈ రెండూ కలిసి పనిచేస్తే మంచి ప్రభావాలను కలిగిస్తాయి. 더보기
అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధి వంటి తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధుల చికిత్స లేదా నివారణకు గ్రీన్ టీ సహాయపడుతుంది. వారానికి ఒకటి నుండి ఆరు సార్లు గ్రీన్ టీ తాగిన వ్యక్తులలో మానసిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి. గ్రీన్ టీ, పెద్ద వయసులో మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది జ ተ ఞాపకశక ी తిని కూడా పెంచుతుంది.
더보기
더보기. 더보기:
- సెంచా గ్రీన్ టీ: సెంచా గ్రీన్ టీ జపాన్‌లో దొరికే అతి సామాన్యమైన టీ. దీనిని తయాు చేయడం కూడా చాలా సులభం. 더보기. ఆక్సీకరణను ఆపడానికి ఉడికించన టీ ఆకుల్ని చుట్టలుగా చుట్టి ఎండబెట్టి వాటికి సంప్రదాయ రూపాన్ని ఇస్తారు.
- గైకోరో గ్రీన్ టీ: గైకోరో గ్రీన్ టీ తయారీలో టీ ఆకుల్ని కోసేందుకు 20 రోజులు ముందుగానే టీ మొక్కల్ని ఒక బట్టతో కప్పి ఉంచుతారు. ఇలా చేయడం వల ድ ల ఈ ఆకులు మ ക ింత సువాసనాభ ྯ ాభితభ ക ిత. గ్రీన్ టీ ఆకుల్లో కాటెచిన్ల సంఖ్యను తగ్గించేందుకు ఇలా బట్ట కప్పుతారు.
- కబుసేచా గ్రీన్ టీ: ఈ గ్రీన్ టీ మొక్క గైకోరో గ్రీన్ టీ మాదిరిగానే పెరుగుతుంది కానీ, దీన్ని ఒక వారం రోజులపాటు మాత్రమే బట్టతో కప్పుతారు.
- మాచా గ్రీన్ టీ "తెన్చా"అని పిలవబడే మరొక రకపు గ్రీన్ టీ పొడిని "మాచా గ్రీన్ టీ"అని అంటారు. తెన్చా టీ మొక్క గైకోరో గ్రీన్ టీ మొక్కలాగానే నీడలో పెరుగుతుంది, కానీ బట్టతో మొక్కను కప్పే సమయం 20 రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ తువాత ఆకులను ക ోలింగ ക చేయకుండా ఎాడబెడతాు. తెన ሪ చా టీని ა వాణా చేయటానికి ముమదు పఊు ప ക.
- చైనీస్ గన్‌పౌడర్ టీ: ఈ టీ తయారీలో టీ ఆకుల్ని ఉడకబెట్టిన తర్వాత ఓ ప్రత్యేకమైన రూపంలో చుడతారు. దీనికి ఓ ప్రత్యేకమైన పొగకు- సంబంధించిన వాసన ఉండడం వల్ల దీనికి "చైనీస్ గన్‌పౌడర్ టీ"అనే పేరు స్థిరపడింది.
గ 所 ş ీన ी టీని తయాుచేసే పద ተ ధతి – 텔루구 어로 녹차를 준비하는 방법
- 사진 2 ~ 3 개 ఆ పాత ക లో మ ക ిగే వేడి వేడి నీటిని పోిండి. 1-2 నిమిషాల పాటు గ్రీన్ టీ ఆకుల్ని వేడి వేడి నీటిలో బాగా ఉడకనివ్వండి. 더보기
- రెండవ పధ్ధతి: ఒక కప్పు వేడినీటిలో గ్రీన్ టీ బ్యాగ్ "డిప్"చేసుకొని గ్రీన్ టీని ఆస్వాదించవచ్చు.
గ 所 ş ీన టీ తాగడానికి స ക ైన సమయం – 텔루구 어로 녹차를 마실 때
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకున్నప్పుడు గ్రీన్ టీ నుండి వెలువడే పదార్దాలు మన శరీరానికి విషపూరితంగా తయారవుతాయట.
అందువల్ల గ్రీన్ టీని ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో లేదా సాయంత్రం తీసుకోండి. ఈ సమయంలో తాగటం వలన శ ക ీ ക ంలో మెటబా ക లిజులిజుం వలన శ ക
더보기 గ ャ 첨가 – 텔루구 어에서 녹차의 부작용
- గ ャ 첨가 టీలో కెఫిన ఉంటుంది. అందువల్ల, గ్రీన్ టీ తీసుకొనేవారికి ఆందోళన, నిద్రలేమి మరియు విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- కొన్ని సందర్భాల్లో, గ్రీన్ టీని అధికంగా తీసుకొనేవారిలో కాలేయ సంబంధిత రోగాలు వచ్చినట్లు తెలిసింది. అయితే, ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకున్నప్పుడు మాత్రమే గ్రీన్ టీ నుండి వెలువడే పదార్దాలు మన శరీరానికి విషపూరితంగా తయారవుతాయట. కానీ, కొన్ని ఇతర పరిశోధనలు గ్రీన్ టీ అసలు కాలేయానికి విషకారకం కానే కాదని సూచిస్తున్నాయి. అందువల్ల, మీకు ఇప్పటికే కాలేయ వ్యాధులు ఉన్నట్లయితే, గ్రీన్ టీ తీసుకునే ముందు మీ వైద్యులని సంప్రదించడం మంచిది.
- గ్రీన్ టీకి ఇతర మందులు లేక మూలికలతో కలిసి ప్రతి చర్య చెందే గుణం ఉంది గనుక, మీకు రక్తహీనత ఉంటే గ్రీన్ టీని త్రాగకుండా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే గ్రీన్ టీ త్రాగే వారిలో తిన్న ఆహారం నుండి మనదేహానికి కావాల్సిన ఇనుము పూర్తిగా విడుదల కాకుండా ఇది అడ్డుపడుతుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.
- గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది గనుక డయాబెటిక్ (మధుమేహం) మందులను వాడుతున్నవారు గ్రీన్ టీని ఏ మోతాదులో తీసుకోవాలో వైద్యులని అడగటం మంచిది.
- గ్రీన్ టీ ని రోజూ 2 కప్పుల కంటే ఎక్కువ తీసుకుంటే మీ శరీరంలోని కాల్షియంను బయటకు పంపేస్తుంది. దీనివల ሪ ల ఎముకలు బలహీనపడవచ ድ చు. 더보기
- గ ् నభధా ക ణ సమయంలో గీనటన టీ తతాగటం వలం లఱల పమమమమమమ కానీ, గ్రీన్ టీ లో కెఫిన్ ఉంది కాబట్టి గర్భవతులు తక్కువగా తీసుకోవడం మంచిది. కాబట్టి, మీరు గర్భవతి అయితే, ఈ విషయం గురించి మీ వైద్యులతో మాట్లాడటం మంచిది.
- గ్రీన్ టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది గనుక పిల్లలకు ఇవ్వడం అంత మంచిది కాదు.
చూసా ക ా? 더보기! మీ అనుమానాలన ी నీ తీ ക ాయా? మరి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ గ్రీన్ టీ త్రాగటం ఎప్పుడు మొదలుపెడుతున్నారు? మీ అనుభవాలను తెలియజేయడానికి క్రింది కామెంట్ బాక్స్ లో తప్పక కామెంట్ చేయండి!